పెద్ది షూటింగ్ లో భాగంగా.... మైసూరులో ఉన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కర్ణాటక సీఎం సిద్దరామయ్య ను కలిసి ముచ్చటించారు. ఈ వీడియో వైరల్ గా మారింది.