భారత ఆర్చరీ సంఘం ఆధ్వర్యంలో మొదటిసారిగా జరగనున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరై లీగ్‌ను ప్రారంభించారు.