ఫుల్ ట్రెడిషనల్ లుక్స్ లో... అది కూడా బ్లూ డ్రెస్లో ప్రియాంక చోప్రా కనిపించింది. కాజల్ అండ్ రాణి ముఖర్జీ దుర్గా పండల్ వచ్చి... ప్రత్యేక పూజలు చేసింది. ఈ వీడియో వైరల్ గా మారింది.