ఫిల్మ్ ఛాంబర్ లో ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ తో నిర్మాతల అత్యవసర సమావేశం. మరోపక్క చిరంజీవితో ఆయన నివాసంలో సమావేశమైన ఫెడరేషన్ నాయకులు.