నేను ఇప్పటికీ 400 సినిమాలు రిలీజ్ చేశా.. ఎప్పుడో సింహా సినిమా రిలీజైన మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ అయితే.. మళ్లీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా రెండున్నర రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయింది.సినిమాలకు ఫస్ట్ డే భారీ కలెక్షన్ వచ్చినట్లు పెద్ద ఫిగర్స్ ను రిలీజ్ చెస్తాం.. వాస్తవంగా చెప్పాలంటే నిజంగా వసూళ్లు వచ్చిన సినిమాలకు మేము ఫిగర్స్ చెప్పలేము..నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి