నటి అన్షుపై సంచలన కామెంట్లు చేసిన త్రినాధ రావు ఈ రోజు మాటలను వెనక్కి తీసుకొని... క్షమాపణ చేప్పారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.