తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని... దర్శకుడు సుకుమార్ కుటుంబసమేతంగా కలిశాడు. వారితో పాటుగా నిర్మాత యలమంచిలి రవి శంకర్ కూడా కలిశారు.