కన్నప్ప, కింగ్ డమ్ సినిమాలు వాయిదా పడలేదు అంటూ ఆ చిత్ర యూనిట్లు ఒక సందర్భంలో ప్రకటన చేశాయి. అనకున్న సమయానికే వస్తున్నాయి అన్నారు.