భగవంత్ కేసరి సినిమాకు నేషనల్ అవార్డు రావడంపై తొలిసారిగా దర్శకుడు అనిల్ రావిపూడి స్పందిచారు. అందరికి అభినందనలు తెలిపారు.