మంచు మనోజ్-మౌనిక దంపతుల కుమార్తె దేవసేన తొలి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. జైపూర్ వేదికగా జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్ అవుతోంది.