నటుడు సోనూసూద్ పంజాబ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. పంటలు కోల్పోయి, ఇబ్బందులు పడుతున్న రైతులు, ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తన వంతుగా సాయం చేస్తానని హామీ ఇచ్చారు.