డాకు మహారాజ్ చిత్రంలోని ఫైట్ సీన్స్ షూటింగ్ వీడియోలను అందులో నటించిన చిన్నారి వేద అగర్వాల్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియో అందరిని ఆకట్టుకుంది.