ప్రీమియర్ లీగ్ సాకర్ టైటిల్ గెలిచిన లివర్ పూల్ టీమ్. ఇంగ్లండ్ లోని లివర్ పూల్ సిటీలో విక్టరీ సెలబ్రేషన్స్. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు.. అదే సమయంలో ఫ్యాన్స్ పైకి దూసుకెళ్లిన కారు. పదుల సంఖ్యలో ఫ్యాన్స్ కు గాయాలు. కారు డ్రైవర్ ను అరెస్టు చేసిన పోలీసులు. ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన యూకే పీఎం స్టార్మర్.