గుర్రం బండి పై హల్ చల్ చేశారు డైరెక్టర్ బోయపాటి శ్రీను ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్ల లో అఖండ 2 సినిమా ఘాటింగ్ లోకేషన్స్ చూసేందుకు వచ్చిన బోయపాటి అనంతరం లోకేషన్స్ చూసి గుర్రం బండి పై స్వారీ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది.తన కోడుకు తో కలిసి కోనాయపాలెం కు చెందిన లాయర్ ఉదయ్ గుర్రం పై స్వారీ చేసిన బోయపాటి చేసిన గుర్రం స్వారీ చూపరులను ఆకట్టుకుంది.