బాలీవుడ్ అందాల తార ముంబై ఎయిర్ పోర్ట్ లో తళుక్కుమంది. ఆమె హాయ్ చెప్పి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.