నన్ను నా ఫొటోలు వాడుకోవద్దు అంటూ... నటి దివి తన ఆడియోను విడుదల చేసింది. మంగ్లీ పుట్టిన రోజువేడుకల్లో డ్రగ్స్ పార్టీపై ఈ ఆడియోను మీడియా మిత్రుల కోసం విడుదల చేసింది.