జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద రాంగ్ రూట్లో కార్‌తో ట్రాఫిక్ కానిస్టేబుల్‌పైకి దూసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. బెల్లంకొండని కానిస్టేబుల్ అడ్డుకుని నిలదీయటంతో శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.