అందాల తార... తన అందాలను ఎర్ర చీరలో ఎర్రని గులాబీలా చుట్టి స్టేజీపై తళుక్కుమంది. కన్ను కొట్టి కుర్రకారులను మత్తులో ముంచెత్తేసింది. ఈ అందాల జాన్వీ వీడియో నెట్టింట హీట్ పుట్టిస్తుంది.