ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కోట శ్రీనివాసరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.