శ్రేయ ఘోషాల్ కు ఇష్టయైన పాటను అది కూడా కీరవాణి గారితో కలిసి పాడారు. ఈ వీడియోను దిగ్గజ నటుడు అనుపమ్ కేర్ షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.