సంక్రాంతి పూట... సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు అనిల్ రావిపూడి కుటుంబ సమేతంగా వచ్చారు.అదే విధంగా ఐశ్వర్య రాజేష్ కూడా సినిమా చూడడానికి వచ్చారు.