సుడిగాలి సుధీర్ వివాదాస్పద స్పూఫ్.. యాంకర్ రవి స్పందన . ఇది హిందువులను కించపరచడానికి చేసిన స్పూఫ్ కాదని క్లారిటీ. ఇంకోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతామని వీడియో ద్వారా చెప్పిన యాంకర్ రవి. వీడియో చివరలో జై శ్రీరామ్.. జైహింద్ అంటూ ముగింపు