తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ ఛైర్పర్సన్ జయసుధ ప్రకటించారు. ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2), ఉత్తమ నటి: నివేదా థామస్(35 చిన్న కథ కాదు), ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్(కల్కి 2898 ఏడీ), ఉత్తమ సహాయ నటుడు: ఎస్జే సూర్య (సరిపోదా శనివారం). ఉత్తమ సహాయ నటి: శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)