ముంబై ఎయిర్ పోర్ట్ లో... అల్లు అర్జున్ ని అధికారులు ఆపి... ముఖం చూపించమన్నారు. వెంటనే మాస్క్, కళ్లజోడు తీసి బన్నీ చూపిన తర్వాత పంపించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.