సంచలన దర్శకుడు ఆర్జీవీ తీసిన శివ సినిమా 4Kలో రీరీలీజ్ కాబోతున్న తరుణంలో... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ వీడియో విడుదల చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.