సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సంచలన కామెంట్లు చేశారు. జాలీ LLB 3 ట్రైలర్ లాంచ్ లో... పొగాకు ఉత్పత్తులు తినకూడదు అంటూ కామెంట్లు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.