హౌస్ ఫుల్ 5 పబ్లిక్ టాక్ కోసం స్టార్ హీరో. తాను నటించిన హౌస్ ఫుల్ 5 సినిమా రివ్యూ తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన స్టార్ హీరో. థియేటర్ వద్ద ప్రేక్షకులను రివ్యూ అడిగి తెలుసుకున్న అక్షయ్ కుమార్