నటుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఇద్దరూ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు సమాచారం.