ఫిల్ ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న అభిషేక్ బచ్చన్... దానిని తన భార్య, కూతురుకు అంకితం చేస్తున్నా అని చెప్పారు. ఈ ఫంక్షన్ ఐశ్వర్య రాయ్, ఆరద్య పాల్గొన లేదు. తల్లి, భార్యల మధ్యలో నలిగిపోతున్నాడు అని టాక్ నడుస్తుంది.