స్నేహతుల దినోత్సవం రోజున.... ఏనుగుకు మసాజ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసి... తన ఆనందాన్ని పంచుకుంది నటి ఆదా శర్మ. ఈ వీడియో అందరిని ఆకట్టుకుంది.