రాగిని MMS 3 లో ఛాన్స్ కొట్టేసింది మిల్కీ బ్యూటీ. సన్నీ లియోన్ ప్లేస్ ను బర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన చర్చలు ఏక్తా కపూర్ తో పూర్తైనట్టు తెలుస్తుంది.