కిస్సిక్ బ్యూటీ.... ముంబైలోనే మకాం వేసింది. బాలీవుడ్ లో ఏదో చేస్తుంది. రీసేంట్ ఓ ఫోటో వైరల్ గా మారింది. అది కార్తీక్ ఆర్యన్ ఇంట్లో సందడి చేసింది. ఇద్దరు డేటింగ్ లో ఉన్నారు అనే టాక్ వస్తుంది.