ఎయిర్ పోర్ట్ లో ఇలా కనిపించింది నటి శ్రీలీల. శ్రీలీలను చూడగానే... అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. శ్రీలీల నవ్వుతూ... అందరిని ఆకట్టుకుంది.