కూలీ సినిమాకు వెళ్లిన శృతి హాసన్. కారులో నవ్వులే నవ్వులు పండించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.