డాకు మహారాజ్ సినిమా చూసిన తర్వాత నటి శ్రద్ద శ్రీనాథ్ మొదటిసారి తన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఓ వీడియో షేర్ చేసింది.