జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలో పతకాలు గెలుచుకుంది అందాల నటి ప్రగతి. ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. అందరూ ఆమెకు అభినందనలు తెలియజేశారు.