సిగరెట్లు కావాలని అడిగితే రిసార్ట్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించారు. అందుకే గొడవ చేశాను అని నటి కల్పిక సెల్ఫీ వీడియోలో చెప్పింది.