న్యూయార్క్ నగరంలోని వెరోనికా లియోని రూపొందించిన దుస్తుల్లో... దిశా పటాని కాల్విన్ క్లైన్ కలెక్షన్ స్ప్రింగ్ 2026లో ఇలా హాట్ గా అందరినీ కట్టిపడేసింది.