పుట్టపర్తి నుండి హైదరాబాద్ కు వస్తుండగా... విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం జరిగింది. విజయ్ క్షేమంగా బయటపడ్డాడు. నాకు ఏమి కాలేదు అంటూ ట్వీట్ చేశాడు.