తెల్లని జుట్టుతో మెరిసిపోయిన.... అలనాటి అందాల నటి సిమ్రాన్. అయితే రెస్టారెంట్ ఓపెనింగ్ లో ఇలా సందడి చేసింది. అభిమానులతో సెల్ఫీలతో దిగింది.