ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ పై నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాక్యలు చేశారు. తాను కూడా ప్రమోషన్లు చేశాను అని. అది కూడా 8 ఏళ్ల క్రింద చేశాను. ఆ తర్వాత మళ్లీ చేయలేదు అని వివరణ ఇచ్చారు.