నల్లని జిమ్ దుస్తుల్లో... వర్షం పడుతున్నా కూడా జిమ్ వెళ్లి వర్క్ అవుట్ చేసి బయటకు వచ్చింది అందాల నటి పూజా హెగ్డే.