వంట గదిలో వంట చేస్తూ... ఓ వీడియోను తయారు చేశాడు నటుడు జగపతిబాబు. నాకు వంటలు తెలిసిపోతున్నాయ్ అంటూ వీడియో తెలియజేశాడు. నెట్టింట వైరల్ గా మారాయి.