నిన్న నైట్ డాకు మహారాజ్ గ్రాండ్ సక్సెస్ పార్టీలో నటి ఊర్వశితో కలిసి బాలయ్య దడిబి దిబిడి పాటకు స్టెప్పులేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.