నటుడు రాజేంద్ర ప్రసాద్ కామెంట్లపై అలీ స్పందించి ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియో నెట్టింట సంచలనంగా మారింది.