హీరో సుహాస్ నటిస్తున్న మండాడి షూటింగ్లో ప్రమాదం. కెమెరాలతో ఉన్న పడవ బోల్తా కొట్టింది. దీనితో... దాదాపు రూ. కోటి విలువైన కెమెరా మరియు సామాగ్రి సముద్రంలో మునిగిపోయింది.