ఓ వ్యక్తి సేమ్ టూ సేమ్ ప్రభాస్ ను పోలి ఉన్నాడు. అతని వాయిసఖ కూడా ప్రభాస్ లాగానే మార్చి మాట్లాడి అందరిని ఆకట్టుకున్నాడు. డుబ్లికేట్ ప్రభాస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.