Shivathmika Rajashekar: స్టార్ వారసురాలు.. అందాల ఆరబోతతో అదరగొడుతుందే

ABN, Publish Date - Sep 27 , 2025 | 08:56 PM

Shivathmika Rajashekar: స్టార్ వారసురాలు.. అందాల ఆరబోతతో అదరగొడుతుందే 1/9

యాంగ్రీ హీరో రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Shivathmika Rajashekar: స్టార్ వారసురాలు.. అందాల ఆరబోతతో అదరగొడుతుందే 2/9

దొరసాని సినిమాతో శివాత్మిక తెలుగుతెరకు పరిచయమైంది.

Shivathmika Rajashekar: స్టార్ వారసురాలు.. అందాల ఆరబోతతో అదరగొడుతుందే 3/9

మొదటి సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా వరుస అవకాశాలు మాత్రం బాగానే అందుకుంది.

Shivathmika Rajashekar: స్టార్ వారసురాలు.. అందాల ఆరబోతతో అదరగొడుతుందే 4/9

తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించింది శివాత్మిక.

Shivathmika Rajashekar: స్టార్ వారసురాలు.. అందాల ఆరబోతతో అదరగొడుతుందే 5/9

సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

Shivathmika Rajashekar: స్టార్ వారసురాలు.. అందాల ఆరబోతతో అదరగొడుతుందే 6/9

నిత్యం చీరకట్టులోనే కాకుండా మోడ్రన్ డ్రెస్ లలో కూడా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.

Shivathmika Rajashekar: స్టార్ వారసురాలు.. అందాల ఆరబోతతో అదరగొడుతుందే 7/9

తాజాగా ముద్దుగుమ్మ బ్యాక్ లెస్ డ్రెస్ లో అందాలను ఆరబోసింది.

Shivathmika Rajashekar: స్టార్ వారసురాలు.. అందాల ఆరబోతతో అదరగొడుతుందే 8/9

మత్తెక్కించే చూపులతో శివాత్మిక చిచ్చు రాజేసింది.

Shivathmika Rajashekar: స్టార్ వారసురాలు.. అందాల ఆరబోతతో అదరగొడుతుందే 9/9

ప్రస్తుతం శివాత్మిక ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Updated at - Sep 27 , 2025 | 08:56 PM