Tollywood: సెలబ్రిటీస్ వినాయక చవితి ఎలా జరుపుకున్నారో చూడండి

ABN, Publish Date - Aug 27 , 2025 | 10:09 PM

Tollywood: సెలబ్రిటీస్ వినాయక చవితి ఎలా జరుపుకున్నారో చూడండి 1/12

నేడు వినాయక చవితి పండగను దేశ ప్రజలు అంతా ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకున్న విషయం తెల్సిందే. సెలబ్రిటీలు సైతం ఈ పండగపూట తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. ఎవరెవరు ఈ పండగను ఎలా జరుపుకున్నారో చూద్దాం రండి.

Tollywood: సెలబ్రిటీస్ వినాయక చవితి ఎలా జరుపుకున్నారో చూడండి 2/12

సూపర్ స్టార్ మహేష్ బాబు బార్య నమ్రత, కూతురు సితార, కొడుకు గౌతమ్ కలిసి గణేష్ పూజ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను నమ్రత షేర్ చేసింది.

Tollywood: సెలబ్రిటీస్ వినాయక చవితి ఎలా జరుపుకున్నారో చూడండి 3/12

హీరోయిన్ నభా నటేష్ కుటుంబంతో కలిసి వినాయక చవితి పండగను జరుపుకుంది.

Tollywood: సెలబ్రిటీస్ వినాయక చవితి ఎలా జరుపుకున్నారో చూడండి 4/12

మెగా డాటర్ నీహరిక కొణిదెల తన ఇంట్లో వినాయకుడికి పూజ చేసి ఇలా ఫోటోలకు పోజులిచ్చింది.

Tollywood: సెలబ్రిటీస్ వినాయక చవితి ఎలా జరుపుకున్నారో చూడండి 5/12

రకుల్ ప్రీత్ సింగ్ తన కుటుంబం, ఫ్రెండ్స్ తో పండగ జరుపుకుంది.

Tollywood: సెలబ్రిటీస్ వినాయక చవితి ఎలా జరుపుకున్నారో చూడండి 6/12

వరుణ్ సందేశ్ - వితిక జంటగా గణపతి పూజలో పాల్గొన్నారు.

Tollywood: సెలబ్రిటీస్ వినాయక చవితి ఎలా జరుపుకున్నారో చూడండి 7/12

నిధి అగర్వాల్ అద్బుతమైన ఫోటోను షేర్ చేస్తూ అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపింది.

Tollywood: సెలబ్రిటీస్ వినాయక చవితి ఎలా జరుపుకున్నారో చూడండి 8/12

హన్సిక విడాకుల రూమర్స్ వేళ సింగిల్ గానే పండగ జరుపుకుంది.

Tollywood: సెలబ్రిటీస్ వినాయక చవితి ఎలా జరుపుకున్నారో చూడండి 9/12

రూక్సార్ థిల్లాన్ పండగ వేళ క్యూట్ ఫోటోను షేర్ చేసింది.

Tollywood: సెలబ్రిటీస్ వినాయక చవితి ఎలా జరుపుకున్నారో చూడండి 10/12

ఛార్మీ వినాయకుడితో దిగిన ఫోటోను షేర్ చేసింది.

Tollywood: సెలబ్రిటీస్ వినాయక చవితి ఎలా జరుపుకున్నారో చూడండి 11/12

హంస నందిని వినాయకుడికి పూజ చేస్తూ ఫోటోలకు పోజులిచ్చింది.

Tollywood: సెలబ్రిటీస్ వినాయక చవితి ఎలా జరుపుకున్నారో చూడండి 12/12

మృణాల్ ఠాకూర్ పండగ రోజు క్యూట్ ఫోటో షేర్ చేస్తూ అభిమానులకు విషెస్ చెప్పింది.

Updated at - Aug 27 , 2025 | 10:11 PM