అనంతపురం పిల్ల.. ఎద అందాలతో అల్లాడిస్తుందిగా

ABN, Publish Date - Dec 07 , 2025 | 06:26 PM

అనంతపురం పిల్ల.. ఎద అందాలతో అల్లాడిస్తుందిగా 1/10

అచ్చ తెలుగు అందం ప్రియాంక జవాల్కర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అనంతపురం పిల్ల.. ఎద అందాలతో అల్లాడిస్తుందిగా 2/10

చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ ని ప్రారంభించి టాక్సీవాలా అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమయ్యింది ప్రియాంక.

అనంతపురం పిల్ల.. ఎద అందాలతో అల్లాడిస్తుందిగా 3/10

ప్రియాంక .. మొదటి సినిమానే విజయ్ దేవరకొండ సరసన నటించడమే కాకుండా భారీ విజయాన్ని అందుకొని టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

అనంతపురం పిల్ల.. ఎద అందాలతో అల్లాడిస్తుందిగా 4/10

అమ్మడి అందానికి ఫిదా అయిన ప్రేక్షకులు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు.

అనంతపురం పిల్ల.. ఎద అందాలతో అల్లాడిస్తుందిగా 5/10

కానీ, టాలెంట్ తో పాటు లక్ కూడా ఉంటేనే స్టార్ అవుతారని ప్రియాంక విషయంలో రుజువు అయ్యింది.

అనంతపురం పిల్ల.. ఎద అందాలతో అల్లాడిస్తుందిగా 6/10

ప్రస్తుతం ప్రియాంక చిన్న చిన్న రోల్స్ లో, క్యామియోస్ లో కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది.

అనంతపురం పిల్ల.. ఎద అందాలతో అల్లాడిస్తుందిగా 7/10

సినిమాలు పక్కన పెడితే సోషల్ మీడియాలో అమ్మడి హల్చల్ అంతా ఇంతా కాదు.

అనంతపురం పిల్ల.. ఎద అందాలతో అల్లాడిస్తుందిగా 8/10

నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేయడంలో ప్రియాంక ముందు ఉంటుంది.

అనంతపురం పిల్ల.. ఎద అందాలతో అల్లాడిస్తుందిగా 9/10

తాజాగా రెడ్ కలర్ బాడీ కాన్ డ్రెస్ లో అమ్మడి అందాల ఆరబోత అదిరిపోయింది.

అనంతపురం పిల్ల.. ఎద అందాలతో అల్లాడిస్తుందిగా 10/10

ఎద అందాలను ఆరబోస్తూ కవ్వించే లుక్ తో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ప్రియాంక ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Updated at - Dec 07 , 2025 | 06:27 PM